ధవళేశ్వరం గేట్ల పనులకు నేడు సీఎం శ్రీకారం

పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఆయకట్టు భూములకు సాగునీరందించే ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.