హిట్లర్‌ తరహాలో రేవంత్‌ హంతక భాష

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జుగుప్సాకరంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని.. తనకు హిట్లర్‌ ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి అదే తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.