kumaram bheem asifabad-ప్రభుత్వం పోడు రైతులకు అండగా ఉంటుంది

పోడు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి బి అదిత అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ భూములను పోడు రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దీన్ని రాద్దాంతం చేస్తున్నదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పోడు రైతులకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవద్దని సూచించారు.