ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దిశగా మోదీ చేస్తున్న కృషి ఫలితమిస్తోందని పేర్కొన్నారు.