పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. వైద్యుల హెల్త్ బులెటిన్‌లో కీలక వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. రొటేటర్ కఫ్ గాయం, ఫ్రాక్చర్‌కు చికిత్స చేసిన వైద్యులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సుమారు నాలుగు నెలలు పట్టవచ్చని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.