ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. ఏకంగా 3,168 ప్రభుత్వ పోస్టుల భర్తీ.. రెడీగా ఉండండి!

Andhra Pradesh Govt On Job Calendar Second Phase Notifications: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఉద్యోగాల నియామాకానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ వేగవంతం చేశారు. అమరావతిలోని సచివాలయంలో సీఎంస్ జి. సాయిప్రసాద్ కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఉద్యోగ నియామకాల విధివిధానాలపై సమీక్షించారు. ప్రధానంగా భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈ-హెచ్‌ఆర్‌ఎం ప్రక్రియ పూర్తి చేయడం, స్థానిక కేడర్ వ్యవస్థ వంటి వాటిపై చర్చించారు.