ఏపీ 10th Class పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్లలో కీలక మార్పులు.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

రాష్ట్ర 2026-27 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పలు మార్పులు చేశారు. పరాఖ్ మార్గదర్శకాల మేరకు అవగాహన, సృజనాత్మకత, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త బ్లూప్రింట్, నమూనా పేపర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రశ్నల సరళిలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి..