రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం… పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించండి - ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.