కమ్మర్ పల్లి ఫారెస్ట్ లో పులి కళేబరం .. పోలీసుల అదుపులో నలుగురు

నిజామాబాద్/బాల్కొండ, వెలుగు : నిజామాబాద్ ​జిల్లాలోని భీంగల్ మండలం కారేపల్లి అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని ఆఫీసర్లు గుర్తించారు. భీంగల్ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు పులిని చంపినట్లు చర్చించుకుంటుండగా.. ఈ విషయం కమ్మర్ పల్లి పోలీసులకు తెలిసింది.