ఉరేసుకుని చార్మినార్ ఏసీపీ భార్య ఆత్మహత్య

చార్మినార్ డివిజన్ ఏసీపీ భార్య ఇంట్లో ఫ్యాన్‌‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్‌‌లోని బృందావన కాలనీలో చంద్రశేఖర్, హేమలత (52) దంపతులు ఉంటున్నారు.