2002 ఓటర్ లిస్టులో.. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు లేకున్నా.. SIR ఫాం సబ్మిట్ చేయండి: ఎన్నికల సంఘం

SIR ఎమ్యురేషన్ ఫాం నింపడంలో గందరగోళం, ఓటర్లు ఆందోళన చెందుతున్న క్రమంలో కర్ణాటక ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 2002 ఓటర్ లిస్టులో తమ పేరు, తమ తల్లిదండ్రులవివరాలు లేకున్నా.. అందుబాటులో ఉన్న వివరాలతో SIR ఫారం నింపి బీఎల్ వోలకు సమర్పించవచ్చని తెలిపింది.