ఆషాఢమాసం బోనాలు స్పెషల్.. హైదరాబాబాద్ బోనాల వేడుకలు .. ఏ రోజు ఎక్కడంటే..!

ఆషాఢం వచ్చిందంటే .. హైదరాబాద్ లో బోనాల సందడి అంతా ఇంతా కాదు. తెలంగాణ సంస్కృతిలో బోనాల వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉంది. వివిధ రూపాల్లో.. అరేక పేర్లతో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి.. బోనం సమర్పిస్తారు.