ఇంటికొచ్చి స్కానింగ్.. లింగ నిర్ధారణ ముఠాల నయా దందా ..

హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెంచడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మాఫియా రూట్ మార్చింది. అక్రమంగా కొనుగోలు చేసిన పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్‌లతో గ్రామాల్లో తిరుగుతూ.. పుట్టబోయేది ఆడా? మగా? అనేది చెప్పేస్తున్నారు