బస్తీలను పట్టించుకోవట్లేదు..మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: కిషన్రెడ్డి

హైదరాబాద్‌లోని బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా హైటెక్ సిటీ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తోందని, పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉండే ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు.