తెలుగులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా: రాషా తడానీ
నటిగా నాకు మంచి స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. పర్సనల్‌గా కూడా కనెక్ట్ అయ్యాను. యాక్షన్, లవ్, ఎమోషన్, కామెడీ అన్నీ ఇందులో ఉన్నాయి. జయకృష్ణ చాలా కూల్. సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా ఉండేవారు.