సీఈవో అధికారాలు ట్రస్టే నిర్ణయిస్తుంది.. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

అయోధ్య రామాలయానికి నియమించనున్న తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అధికారాలు, బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టే నిర్ణయిస్తుందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. ట్రస్టు కార్యకలాపాల్లో, సీఈఓ విధుల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని ఆయన తెలిపారు.