ఆగస్టు 7న  బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ

దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకతీతంగా ఐక్యం కావాలని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే నెల 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.