హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్!...త్వరలో ఎన్‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌లో ఏర్పాటు

నగరంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ తీసుకురాబోతున్నది. హుస్సేన్సాగర్తీరాన ఉన్న ఎన్టీఆర్గార్డెన్స్, లుంబినీ పార్కుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలను కల్పించడం ద్వారా సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచాలని చూస్తోంది.