హైదరాబాద్ : మన రోడ్లపై లైన్ డిసిప్లిన్ ఏదీ?...నిత్యం ట్రాఫిక్ జాంకు కారణం ఇదే..

నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌‌‌‌లు, వెడల్పాటి రోడ్లు ఎన్ని వచ్చినా ట్రాఫిక్ నరకం మాత్రం తప్పడం లేదు. మౌలిక వసతుల కొరత కంటే వాహనదారుల్లో ‘లేన్ డిసిప్లిన్’ (రోడ్లపై కేటాయించిన వరుసల్లో వెళ్లడం) లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.