ఎన్నికల్లో గెలవడం కంటే ..చార్టర్డ్ అకౌంటెంట్ చేయడమే కష్టం : రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా

రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడం కంటే చార్టర్డ్ అకౌంటెంట్ చేయడం కష్టమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఖుష్బూ దాగా నాయకత్వంలో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రాఘవ్ చద్దాతో ‘ఇండియన్ పాలిటిక్స్ రీడిఫైన్డ్’అనే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సమావ