జూలై 20 నుంచి ‘ఖని’లో నిరవధిక నిరహార దీక్ష...సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం: హెచ్ఎంఎస్

సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, మెడికల్ బోర్డు సాధన కోసం జూలై 20 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కార్మిక కార్మికుల కుటుంబసభ్యులతో కలిసి వంటావార్పు, -నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు.