ఏడు దశాబ్దాల పోరాటగాథ..క్యూబా విప్లవం

ఏడు దశాబ్దాలు.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనాలు, దుష్ప్రచారాలు, దురాక్రమణ యత్నాలు.. అన్నిటికీ ఎదురు నిలిచి, ఎదిరించి, ఎగురుతున్న ధిక్కార పతాకం క్యూబా.