అరకు కాఫీకి మరోసారి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు.. ఆస్ట్రేలియా ప్రధానికి బహుమతిగా

Araku Coffe In Indian Premium Coffee Box Gifted To Australian Pm: అంతర్జాతీయ వేదికపై మన అరకు కాఫీకి మరోసారి విశిష్టమైన గుర్తింపు దక్కింది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ ప్రధానికి బహుమతిగా అందజేసిన ప్రీమియమ్ కాఫీ బాక్స్‌లో అరకు కాఫీ కూడా ఉంది. ఈ మేరకు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ట్వీట్ చేశారు.. అరక కాఫీకి మరోసారి గుర్తింపు లభించిందన్నారు.