భద్రాచలం: సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులు తొలగింపు

ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులను తొలగించారు. వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ఇక్కడే జరుగుతుంది.