Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!

Rahul Dravid A Candidate For England Test Coach: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి హెడ్ కోచ్‌గా రానున్నాడా? అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ‘ది వాల్’ కోచ్‌గా వచ్చేది టీమిండియాకు కాదు.. ఇంగ్లండ్ జట్టుకు. ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ పేరు బలంగా వినిపిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో వరుస నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఇంగ్లండ్ అండ్ […]