సమగ్ర శిక్ష నిధులపై కేంద్రం నజర్..ఇకపై ‘ఎస్ఎన్ఏ స్పర్శ్’ ద్వారానే ఫండ్స్ రిలీజ్

సమగ్ర శిక్షా అభియాన్ ఫండ్స్ వినియోగం, పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. నిధుల మళ్లింపునకు ఎక్కడా తావులేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన పక్కా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.