చెరువులో మునిగి ఇద్దరు స్టూడెంట్లు మృతి.. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఘటన

కొండాపూర్, వెలుగు : ఫొటో కోసం చెరువులోకి దిగిన ఇద్దరు స్టూడెంట్లు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువు వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..