సారూ.. పోడు భూములు సాగు చేయనిస్తలే...పంటలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు..!

దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు భూముల్లో పంటలు వేయకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకొని, కందకాలు తవ్వుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట మహిళా రైతు కన్నీళ్లు పెట్టుకుంది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.