తాడిచర్ల కోల్‌బ్లాక్ 2 మైనింగ్లీజును సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి గనులపై శనివారం సంబరాలు నిర్వహించారు. గోదావరిఖని పరిధిలోని జీఎం ఆఫీస్, బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్‌పై కార్మికులు నినాదాలు చేస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.