ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే : హరీశ్ రావు

షాబాద్‌‌ లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు.