నెలాఖరులోగా ఫీజు రీయింబర్స్‌మెంట్..ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ఆగస్టు 15లోగా చెల్లిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను గడువులోగా చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఫీజు వసూలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన జీవో నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది.