అమరావతి నుంచి హైదరాబాద్ జస్ట్ 70 నిమిషాల్లో వెళ్లొచ్చు.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

Hyderabad To Amaravati Bullet Train 70 Minutes: రైల్వే మంత్రి అశ్విని వైష్ణ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం సులభతరం అవుతందున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2.35 గంటలు, పుణెకు 123 నిమిషాలు, చెన్నైకు 3 గంటల్లో చేరుకోవచన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రైల్వే మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.