ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో వర్ష బీభత్సం..126 రోడ్లు బంద్

ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడి, రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 126 రోడ్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం తెలిపింది. డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని