హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌కు ‘రెవెన్యూ’ భవనాల బాధ్యత!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌కు అప్పగించింది.