బిల్డింగ్ ఎఫ్టీఎల్లో ఉందని కేటీఆర్కు చెప్పినా పట్టించుకోలే : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

సోమాజీగూడలో ప్రదీప్ కన్​స్ట్రక్షన్స్​నిర్మించిన బిల్డింగ్​కు హైడ్రా నోటీసులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.