రామయ్య విరాళాల చోరీపై ఆప్ ఉద్యమం..దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ

అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంపై రాజకీయ వేడి పెరిగింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభించింది. ఢిల్లీలోని రోహిణి జపనీస్ పార్కులో ఆదివారం సుందరకాండ పారాయణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.