AP టెన్త్ పబ్లిక్ 2026-27 పరీక్షల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ పడితే కుదరదు బాస్! కొత్త విధానం ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానం మారనుంది. ముఖ్యంగా ప్రశ్నావళి శైలి, రూపకల్పన విషయంలో భారీ మార్పులు రానున్నాయి. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచిరాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది. ఇప్పటి వరకూ బ్లూమ్స్ టాక్సానమీ (వర్గీకరణ) అనే విధానం అమలు చేస్తున్న టెన్త్ పరీక్షల బోర్డు.. దానిని NCERT పరిధిలోని ‘పరఖ్’ వర్గీకరణ విధానంలోకి మార్చారు.