ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం తేవాలి..దళితులపై బీజేపీ సర్కార్ కుట్ర : మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్స్ రత్నాకర్​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.