ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

రాష్ట్రంలోనూ ఓపీఎస్​కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం సోమ‌‌‌‌వారం  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్​)లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఓపీఎస్​)లోకి మారేందుకు అవకాశం కల్పించిందన్నారు