కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్‌‌‌‌ టూరిస్టులు సోమవారం శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో వారు మాట్లాడారు