స్వదేశానికి టూరిస్టుల డెడ్‌బాడీలు.. వియత్నాం నుంచి ముంబైకి 15 మృతదేహాలు
వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో జరిగిన స్పీడ్‌బోట్ ప్రమాదంలో మరణించిన 15 మంది టూరిస్టుల డెడ్‌బాడీలను సోమవారం భారతదేశానికి తరలించినట్టు హనోయిలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.