గల్ఫ్లో మళ్లీ బాంబుల మోత..హర్మూజ్ లో మరో షిప్ పై ఇరాన్ అటాక్

ఒమన్ తీరానికి సమీపంలో, హార్మూజ్ జలసంధిలో ఆదివారం తెల్లవారుజామున సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే కంటైనర్ షిప్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్ కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.