హుస్సేన్ సాగర్‎లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం

ఫస్ట్ ఐఎల్ సీఏ ఓపెనింగ్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ చాంపియన్ షిప్‎తో పాటు 40వ వైఏఐ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు హుస్సేన్ సాగర్ లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.