బెల్లంపల్లి: ఓటు వేయలేదనే కక్షతో తాగునీటి సరఫరా నిలిపివేత...న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కక్షతో తమకు తాగునీరు రాకుండా నిలిపివేశారని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ ఎస్సీ కాలనీ(10వ వార్డు) వాసులు కలెక్టర్ కుమార్​దీపక్​కు ఫిర్యాదు చేశారు.