ఎల్బీనగర్ కాంగ్రెస్లో లొల్లి..యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడి

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌‌‌‌పై.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు  చేశాడంటూ, సోమవారం ఆమె అనుచరులు, బీసీ సంఘాల నాయకులు మన్సూరాబాద్‌‌‌‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు.