గురువారం జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం.. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రకటనపై ఉత్కంఠ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ప్రకటన రావడంతో ట్రంప్ ఏ అంశాలపై మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది.