ఒక్కసారి ట్రయల్ వేయొచ్చుగా: ‘ఇలాంటి ఫాల్తూ మాటలు మాట్లాడొద్దంటూ’.. ఫోటోగ్రాఫర్పై హీరోయిన్ ఫైర్..

బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ (Zareen Khan).. ముంబై సెలబ్రిటీ పాపరాజీపై (ఫోటోగ్రాఫర్లు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జరీన్ ఖాన్.. అక్కడి డ్రెస్సులను పరిశీలించింది. ఈ క్రమంలోనే పాపరాజీలలో ఒకరు 'ట్రయల్ వేయొచ్చుగా' అని అడగడంతో ఒక్కసారిగా జరీన్ షాక్ అయింది.