Balakrishna Vs Sanjay Dutt: బాలయ్యకు విలన్‌గా సంజయ్ దత్.. 'NBK111'లో మాస్ యాక్షన్‌కు రంగం సిద్ధం!

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లోవస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK111'. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బాలయ్యకు ప్రతినాయకుడి పాత్రలో కనించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ షూటాంగ్ షెడ్యూల్ లో అధికారికంగా పాల్గొన్నారని సమాచారం .