ఖమ్మం: గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం

యువత భవిష్యత్తును కాపాడేందుకు గంజాయి రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం తెలిపారు.