మనవరాలితో కారు డ్రైవింగ్..ఎస్ఐ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు

రవాణాశాఖ నిబంధనలను ఉల్లంఘించి, మైనర్ అయిన తన మనవరాలికి కారు ఇచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌ఐ తిరుపతిపై రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఐ వాహన రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ను ఏడాదిపాటు రద్దు చేశారు.